ఉగాది పండుగ పూట పట్టు వస్త్రాల్లో అందంగా మెరిసిపోతున్న నభా నటేష్..

 నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ అమ్మడు

తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్న సమయంలో..

రోడ్డు ప్రమాదం కారణంగా సినిమాలకు నభా నటేష్ దూరం అయ్యింది

నభా నటేష్‌కు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు కరువైయ్యాయి.. 

ప్రస్తుతం తెలుగులో చాలా రోజుల తర్వాత స్వయంభు సినిమాలో ఈ కన్నడ బ్యూటీ నటిస్తుంది..

ఎప్పటి కపుడు కొత్త కొత్త ఫ్యాషన్ వేర్స్‌ ధరిస్తూ.. తన ఫాలోవర్స్‌కు ట్రీట్ ఇస్తున్న ఈ నభ నటేష్

చేతినిండా సినిమాలు లేనప్పుడే గ్లామర్ షో చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తుంది ఈ భామ