ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్రేక్ అందుకున్న నభా నటేష్ మళ్ళీ సినిమాల వేటలో పడింది.

ముందు చేసిన ‘నన్ను దోచుకుందువటే’ ఈ భామకి కలిసి రాలేదు.

‘ఇస్మార్ట్ శంకర్’తో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుని మళ్ళీ కనుమరుగైంది.

ఈ క్రమంలో ఆమె కొత్త ఉపాయం కనిపెట్టింది.

నభా నటేష్ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇక నభా నటేష్ పోజులు మీరూ చూసేయండి.

ఆమె డెనిమ్ షార్ట్స్ లో కనిపిస్తుండగా ఫోటోలు ఒక రేంజిలో వైరల్ అవుతున్నాయి.

చివరిగా నితిన్ మాస్ట్రోలో కనిపించిన ఆమె ఇప్పుడు మళ్ళీ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.