నిషా కళ్ళతో అగ్గిరాజేస్తున్న నభా నటేష్

సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్న అందాల భామ

సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు లేవంటున్న ఈ బ్యూటీ

తాజాగా నభా నటేష్ చేసిన గ్లామర్ షో నెట్టింట వైరల్‌

బిగుతైన పొట్టి గౌన్ వేసి.. అందాలతో మత్తెక్కిస్తున్న నభా నటేష్

మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈ  ఇస్మార్ట్ బ్యూటీ

2015లో కన్నడ చిత్రం ‘వజ్రకాయ’ వెండితెరకు పరిచయం

నన్ను దోచుకుందువటే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్

‘ఇస్మార్ట్ శంకర్’లో అదిరిపోయే పెర్ఫామెన్స్ తో నభాకు తెలుగులో సాలిడ్ హిట్