నాగిని సీరియల్ ద్వారా తెగ పాపులారిటీ సంపాదించుకుంది హాట్ బ్యూటి మౌనీ రాయ్

ప్రస్తుతం సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో అందాలను హద్దు లేకుండా ఆరబోస్తుంది

తాజాగా బికినీలో దర్శనం ఇచ్చిన మౌనీ రాయ్ తన అందాలన్నీ స్పష్టంగా చూపిస్తూ కనువిందు చేసింది

సినిమాల్లో హీరోయిన్ గా, ఐటమ్ బాంబ్ గా అట్రాక్ట్ చేసిన మోస్ట్ బ్యూటిఫుల్ మౌనీ రాయ్ సినిమాల అనంతరం బుల్లితెరపైకి ఎంట్రీ

క్యూకీ సాస్ బీ కబీ బహు తీ అనే సీరియల్ ద్వారా తెరంగేట్రం.. కసో నా యార్ హై, కస్తూరి, దో సహేలియాన్, దేవాన్ కే దేవ్ మహాదేవ్ వంటి సీరియళ్లతో పాపులర్

హాట్ బ్యూటి మౌనీ రాయ్ గతేడాది ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ నిర్మించిన ఫకీరన్ అనే వీడియో సాంగ్ చేసింది

రణ్ బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్రంలో లేడీ విలన్ గా నటించి ఆకట్టుకున్న మౌనీ రాయ్

స్టన్నింగ్ బ్యూటి మౌనీ రాయ్ తాజాగా వదిలిన ఫొటోల్లో బీచ్ లో సందడి

బికినీ ధరించిన ఈ భామ బీచ్ వైపు నడుస్తూ తన బ్యాక్ బ్యూటి చూపించింది

పింక్ కలర్ షార్ట్ డ్రెస్ వేసుకుని థైస్ అందాలను హాట్ గా ఎక్స్ పోజ్ చేసిన మౌనీ రాయ్

మౌనీ రాయ్ కింది భాగంలో ట్రాన్సపరెంట్ డ్రెస్ ఉండటంతో తన లోపలి అందాలు స్పష్టంగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి