సీతామహాలక్ష్మి తన అందాలతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయాలనే పట్టుదలతో ఉన్నట్లుంది. సీతారాం సినిమాతో మృణాల్ ఠాకూర్ ప్రేక్షకులకు దగ్గరైంది.

నార్త్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మాయి తెలుగులో ఒకే ఒక్క సినిమాతో సూపర్ పాపులర్ అయ్యింది.

సీరియల్స్ నుంచి సినిమాల్లోకి ఆమె ప్రయాణంలో సీతారాం సినిమాతో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే తన క్రేజ్‌ని మరింత పెంచేందుకు అమ్మడు ఫోటో షూట్‌లు చేస్తుంది.

మృణాల్ ఫోటో షూట్ లు ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో వచ్చిన ఫోటో షూట్ కుర్రాళ్లను కలవరపెడుతోంది. 

మృణాల్ చేస్తున్న సినిమాల కంటే ఇలాంటి ఫోటో షూట్స్ విషయంలోనే బెస్ట్ అనిపించుకుంటుంది. 

బాబోయ్ మృణాల్ ఇలా రెచ్చిపోతే మా పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్లు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు.

చేసిందేమో సీత పాత్ర.. వచ్చిందేమో క్లాస్ ఇమేజ్ అలాంటి అమ్మడు ఫోటో షూట్స్ తో రెచ్చిపోవడం మాత్రం ఆడియన్స్ ని నిద్ర పోనివ్వకుండా చేస్తుంది. 

ఇక అమ్మడి సినిమా విషయానికి వస్తే మృణాల్ ప్రస్తుతం నాని 30వ సినిమాలో నటిస్తోంది. 

సౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని మృణాల్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాతో మృణాల్ మరోసారి తన సత్తా చాటుతాడని అంటున్నారు. 

ఇందులో నాని మృణాల్ భార్యాభర్తలుగా కనిపించనున్నారు. వెరైటీ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాతో మృణాల్ మెప్పించే ప్రయత్నం చేస్తుంది.