బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) 1860 పరుగులు-ఆరు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు

లిట్టన్ దాస్ (బంగ్లాదేశ్) 1484 పరుగులు-మూడు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు

జానీ బెయిర్ స్టో (ఇంగ్లండ్) 1316 పరుగులు-ఆరు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు

రిషబ్ పంత్ (భారత్) 1181 పరుగులు-మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు

మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్) 1163 పరుగులు-ఒక సెంచరీ, 10 హాఫ్ సెంచరీలు

సికిందర్ రజా (జింబాబ్వే) 1161 పరుగులు-మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు

డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) 1156 పరుగులు-మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు

శ్రేయాస్ అయ్యర్ (భారత్) 1128 పరుగులు-ఒక సెంచరీ, 10 హాఫ్ సెంచరీలు