కొన్ని మద్యం బ్రాండ్స్‌ ధరలు చెబితే తాగకుండానే మత్తు ఎక్కుతుంది.  ధరలు అలా ఉంటాయి మరీ. 

ప్రపంచంలోనే ఆరు అత్యంత ఖరీదైన మద్యం బాటిళ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

టేకిలా లీ .925 - దీని ధర దాదాపు రూ. 25 కోట్ల రూపాయలు. ఈ సీసాలో 6400 వజ్రాలు పొదిగి ఉండటం విశేషం.

హెన్రీ IV డుడోగాన్ కాగ్నాక్ -  ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన వైన్. ధర 56 లక్షల 93 వేల రూపాయలు. 

దివా వోడ్కా- ఒక్క ఫుల్ బాటిల్ ధర 7 కోట్ల 30 లక్షల రూపాయలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వోడ్కా. 

డెల్మోర్ 62 - ధర రూ.1.5 కోట్లకు పైనే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీ. 

అమండా డి బ్రిగ్నాక్ మిడాస్- ధర రూ.1 కోటి 40 లక్షల రూపాయలు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన షాంపైన్. 

పెన్ఫోల్డ్స్ ఆంపౌల్- రెడ్‌ వైన్‌ బాటిల్‌ ధర రూ.కోటి 20 లక్షల రూపాయలు. వరల్డ్‌లోనే అత్యంత ఖరీదైన రెడ్‌ వైన్‌.