టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు

మొదటి నుంచి ఎన్టీఆర్ కు కార్లంటే బాగా ఇష్టం.

ఇప్పటివరకు తారక్ వద్ద 5 లగ్జరీ కార్లు, రెండు బైక్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం

లాంబోర్గిని Rs 3.5 Crores

రేంజ్ రోవర్ Rs 2.3 Crores

స్పోర్ట్స్ కార్ Rs 1.25 Crores

బిఎండబ్ల్యూ 720 ఎల్ డి  Rs 1.32 Crores

మెర్సిడజ్ బెంజ్ Rs.90 Lakhs

సుజికీ హయాబుస్ స్పోర్ట్స్ బైక్  Rs 14 Lakhs

ఇవి కాకుండా ఎన్టీఆర్ రాయల్ ఎన్ ఫీల్డ్ పై కూడా అప్పుడప్పుడు డ్రైవ్ చేస్తాడు