క్రికెట్లో డకౌట్ అంటే పరుగులేమీ చేయకుండానే వెనుతిరగడం
ఓ ఆటగాడు సెంచరీ చేస్తే కీర్తిస్తారు.. డకౌట్ అయితే విమర్శలు చేస్తారు
ఓపెనర్ డకౌట్ అయితే జట్టు కష్టాల్లో పడుతుంది
అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన టీమిండియా ఓపెనర్‌గా రోహిత్‌దే రికార్డు
ఇప్పటివరకు రోహిత్ శర్మ ఆరుసార్లు డకౌట్ అయ్యాడు
కేఎల్ రాహుల్ 5 సార్లు డకౌట్ అయ్యాడు
శిఖర్ ధావన్ రెండు సార్లు డకౌట్ అయ్యాడు
ఆజింక్యా రహానె రెండు సార్లు డకౌట్ అయ్యాడు
ఓవరాల్‌గా మాత్రం ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రెయిన్ టాప్‌లో ఉన్నాడు
కెవిన్ ఓబ్రెయిన్ ఇంటర్నేషనల్ టీ20ల్లో ఇప్పటివరకు 12 సార్లు డకౌట్ అయ్యాడు.