సెంటినలీస్.. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటారు. బయటి వ్యక్తులు కనిపిస్తే దారుణంగా చంపుతారు.

అజ్టెక్ చరిత్రలో అత్యంత క్రూరమైన తెగ.

అవా.. అమెజాన్ అడవుల్లో నివసిస్తున్నారు. అంతరించిపోతున్న తెగల్లో ఇది ఒకటి

పాపువాన్.. న్యూగినియి ద్వీపం, వెస్ట్ పాపువాలో వీరు నివసిస్తుంటారు.

మాష్కో పిరో.. పెరూలో అమెజాన్ అడవుల్లో నివసిస్తుంటారు. ఇతర వ్యక్తులను తమతో కలవనివ్వరు.

పాలవాన్.. ఫిలిప్పీన్స్ లోని పలావాన్ ద్వీపంలో నివసిస్తుంటారు. ఒంటరిగా ఉండేందుకు ఈ తెగ ఇష్టపడుతుంది.

సూరి ప్రజలు.. ప్రమాదకరమైన ఆచారాలను పాటించే ఈ తెగ ఇథియోపియాలో ఉంటుంది.

యానోమామి తెగ వెనుజులా, బ్రెజిల్ మధ్య అమెజాన్ అడవుల్లో ఈ తెగ ఉంటుంది.

కొరబో తెగ. బ్రెజిల్ లో ఉంటుంది. తమను కలిసేందుకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులను చంపుతోంది ఈ తెగ.

మోకెన్ తెగ.. గతంలో ప్రమాదకరమైన తెగల్లో ఒకటిగా ఉన్నా..ప్రస్తుతం శాంతియుతంగా జీవిస్తున్నారు. థాయ్ లాండ్, బర్మాల్లో ఉంటారు. 

అయోరియో తెగ.. పరాగ్వే, బొలీవియా దేశాల్లో నివసిస్తున్నారు. బయటి వ్యక్తులతో కలవడాన్ని వ్యతిరేకిస్తుంటారు.