మునగ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.

మునగలోని ఫైబర్ బరువు నియంత్రణకు సహాయపడుతుంది.

ఐరన్ రక్తహీనత తగ్గించడంలో ఉపయోగపడుతుంది

మునగ కాయలు ఎముకలను బలంగా ఉంచే కాల్షియం సమృద్ధిగా కలిగి ఉంటాయి.

చర్మం యవ్వనంగా కనిపించేందుకు ఉపయోగపడుతుంది

జీర్ణక్రియను మెరుగుపరచి గ్యాస్ సమస్య తగ్గిస్తాయి.

మునగను తరచుగా తింటే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

మునగ ఆకులతో పప్పు లేదా కూర చేసుకుని తినవచ్చు.

మునగ ఆకుల పొడిని వేడి నీరు లేదా పాలలో కలిపి తీసుకోవచ్చు.

జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది.

మునగ ఆకుల రసం శరీర అలసటను తగ్గించి శక్తిని పెంచుతుంది.

అధికంగా తీసుకుంటే కొందరికి కడుపు ఉబ్బరం లేదా విరేచనాలు రావచ్చు. Moderate గా తీసుకోవడం మంచిది.