పెసరపప్పు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 

 పెసర పప్పు శాఖాహార సూపర్ ఫుడ్స్‌లో ఒకటి.

అతిగా తినకుండా నిరోధించడం ద్వారా బరువును నియంత్రించడంలో దోహదపడుతుంది.

ఇది రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. 

మధుమేహాన్ని నివారించడంలో సహాయపడుతుంది. 

త్వరగా జీర్ణమై ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

 రక్త ప్రసరణను పెంచుతుంది.