ఆగ్రేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తన

మే 8వ తేదీన ఉందయం అదే ప్రాంతంలో అల్పపీడన ప్రదేశం ఏర్పడే అవకాశం ఉందని అంచనా

మే 9న వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఉత్తరం దిశగా పయనిస్తూ తుఫానుగా మరనుంది.

9 నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు, కొన్ని చోట్లు సుమారు 40 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు పెరిగి అవకాశం ఉంది. 

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భవనగిరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది

ఆంధ్రప్రదశ్‌ లోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. 

కర్నూలు జిల్లా పశ్చిమ భాగాల్లో భారీ పిడుగులు, వర్షాలు పడే అవకాశం

మే 8 రాత్రి రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం