అందాల పోటీల్లో విశ్వవేదికపై భారత్ 6 పర్యాయాలు సత్తా చాటింది.
1.రీటా ఫారియా - 1966
2. ఐశ్వర్యరాయ్ - 1994
3.డయానా హెడెన్ ( ఆంగ్లో ఇండియన్) - 1997
4. యుక్తాముఖి - 1999
5.ప్రియాంకా చోప్రా - 2000
6. మానుషి చిల్లర్ - 2017