హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన మిస్‌వరల్డ్ 2025 పోటీలు.

Miss World 2025 లో భాగంగా 'చార్మినార్' వద్ద 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి చేశారు.

మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలికిన స్థానికులు.

చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు ప్రత్యేకంగా ఫోటోషూట్‌. 

లాడ్ బజార్‌లో ఎంపిక చేసిన కొన్ని దుకాణాలలో షాపింగ్ చేసిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు.

స్థానిక వ్యాపారులతో మాట్లాడి వారు అమ్మే వస్తువుల వివరాలను తెలుసుకున్న మిస్ వరల్డ్ సుందరీమణులు.

స్థానికులకు సెల్ఫీలు ఇచ్చిన మిస్ వరల్డ్ సుందరీమణులు.