కోపం..  మీ కాలేయాన్ని బలహీనపరుస్తుంది

శోకం..  మీ ఊపిరి తిత్తులను బలహీనపరుస్తుంది

విచారం..  మీ పొట్టను బలహీనపరుస్తుంది

ఒత్తిడి..  మీ గుండెను, మెదడునూ బలహీనపరుస్తుంది

భయం..  మీ మూత్రపిండాలను బలహీనపరుస్తుంది.

 ప్రేమ..  శాంతిని, మధురానుభూతిని తెస్తుంది, మీ శరీరాన్ని, మెదడును బలంగా చేస్తుంది.

నవ్వు..  ఒత్తిడిని తగ్గిస్తుంది, చిరునవ్వు ఆనందాన్ని పంచుతుంది.

మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి..

 మీ మనస్సు , శరీరాన్ని శాంతపరచుకోండి. సమతుల్య జీవితాన్ని గడపండి.