బలం నుండి వేగం వరకు చీమల అద్భుతమైన సామర్థ్యాలను తెలుసుకుందాం
చీమలు చిన్నవిగా ఉండవచ్చు.. కానీ వాటి సామర్థ్యాలు అసాధారణమైనవి
ప్రపంచ వ్యాప్తంగా 12,000 కంటే ఎక్కువ రకాల చీమలు ఉన్నాయి
బుల్లెట్ చీమ.. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చీమ, ఈ చీమ కుడితే ఒక రోజంతా నొప్పి ఉంటుంది.
అగ్ని చీమలు.. ఇవి ప్రతి ఏడాది 3 బిలియన్ల విలువైన నష్టానికి బాధ్యత వహిస్తాయి. పంటలు, భవనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలపై దాడి చేస్తాయి.
చీమలు కీటకాల ప్రపంచంలో రికార్డ్ బ్రేకర్లు.. కొన్ని చీమలు 30 సంవత్సరాలు జీవిస్తాయి.
వాటి పరిమాణం కంటే చీమలు చాలా బలంగా ఉంటాయి. కొన్ని చీమలు తమ శరీర బరువు కంటే 50 రెట్లు వస్తువులను ఎత్తుతాయి.
జంతు రాజ్యంలో అత్యంత వేగవంతమైన కదిలికగా చీమలు రికార్డు సృష్టించాయి. చీమల దవడలు 140 mph వేగంతో ఎరను పట్టుకుంటాయి.
చీమలు అంటార్కిటికా మినహా ప్రతి ఖండంలోనూ కనిపిస్తాయి.