ఎప్పటికప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్స్‌ని అడాప్ట్ చేసుకుంటున్న వాట్సాప్..
యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్లను పరిచయం
‘ఏఐ’ ఆధారిత ఫీచర్ల గురంచి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..
సరికొత్తగా రెండు ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్
ఎక్కువ సంఖ్యలో మెసేజ్‌లు వస్తే ప్రత్యేక్షం కానున్న సమ్మరైజ్ విత్ మెటా ఏఐ బటన్..
గ్రూప్ చాట్లు, బ్రాడ్‌కాస్ట్ ఛానెల్స్ లాంటి హెవీ చాట్ వాల్యూమ్ ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది..
వాట్సాప్ లో వాల్‌పేపర్ సెట్టింగ్స్‌లో క్రియేట్ విత్ ఏఐ ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు.
సీన్ ఆధారంగా మెటా ఏఐ వాల్‌పేపర్ క్రియేట్ చేస్తుంది..
ఈ కొత్త ఫీచర్లు ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ఉన్నాయి.. త్వరలోనే లాంచ్