ఒకే రోజు విడుదలైన మెగాస్టార్  రెండు సినిమాలు

1982 లో రెండు సార్లు ఆయన నటించిన రెండు సినిమాలు విడుదల అయ్యాయి.

జూలై 30న చిరంజీవి నటించిన సీతాదేవి, రాధా మై డార్లింగ్ రిలీజ్

అక్టోబర్ 1న పట్నం వచ్చిన పతివ్రతలు, టింగు రంగడు సినిమాలు రిలీజ్

చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా నటించారు.

పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాకు  మౌళి డైరక్టర్

పట్నం వచ్చిన పతివ్రతలు, టింగు రంగడు హిట్