మెగాస్టార్ పుట్టినరోజును పండుగలా జరుపుకుంటున్నారు ఆయన అభిమానులు.

ఇక ఈ సందర్భంగా ఆయన రేర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలాంటి ఫొటోలలో కొన్నింటిని మీకోసం అందించే ప్రయత్నం చేస్తున్నాం.