పందెం కోడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ మీరా జాస్మిన్

పవన్ సరసన గుడుంబా శంకర్, రవితేజ సరసన భద్ర లాంటి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకొంది

కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది మీరా

ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి దేనికైనా రెడీ అంటోంది

కొన్ని రోజుల నుంచి మీరా జాస్మిన్ అందాల ఆరబోతకు హద్దే లేకుండా పోతుందని నెటిజన్లు అంటున్నారు

ఎద అందాలను, థైస్ అందాలను ఎరగవేసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది

హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది

ఈ ఫోటోలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒకప్పుడు ఎంత పద్దతిగా ఉండేది.. ఇప్పుడు అవకాశాల కోసం ఇంతగా దిగజారాలా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు

మరి మీరా అందాల ప్రదర్శన వలన అవకాశాలు వస్తాయేమో చూడాలి అంటున్నారు మరికొంతమంది