హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది మీనాక్షి దీక్షిత్.

అందాల వడ్డింపులో మీనాక్షి దీక్షిత్ డోస్ పెంచేసింది.

ఫొటో షూట్‌లో సొగసులన్నీ వడ్డించేస్తూ మీనాక్షి దీక్షిత్ రచ్చ చేస్తోంది.

తాజాగా మీనాక్షి దీక్షిత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

మీనాక్షి దీక్షిత్ ఫొటో షూట్‌లో అందాలన్ని ప్రదర్శించేస్తూ పిచ్చెక్కించేస్తోంది.

మీనాక్షి దీక్షిత్ ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో జన్మించింది.