రెడ్ టాప్‌లో సెగలు పుట్టిస్తోన్న మీనాక్షి చౌదరి

రవితేజ సరసన ‘ఖిలాడి’ సినిమాలో నటించిన ఈ భామ

అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్ 2’ మూవీతో తొలి సక్సెస్

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మూవీలో నటిస్తున్న మీనాక్షి చౌదరి

ఇప్పటి వరకు తెలుగుకే పరిమితమైన ఈ భామ త్వరలో తమిళంలో ఎంట్రీ

‘కోలాయై’పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్న మీనాక్షి

హర్యానాకు చెంది ఈ భామ.. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌

హీరోయిన్‌గా తెరంగేట్రం చేయకముందే ఫోటో షూట్స్‌తో అదరగొట్టిన ఈ బ్యూటీ

2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించిన మీనాక్షి చౌదరి