దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్..
తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్..
బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిన రకూల్..
జాకీ భగ్నానీతో పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ..
పెళ్లి తర్వాత అందాలను ఆరబోయడం అస్సలు ఆపట్లేదు..
తాజాగా టాప్ లెస్ డ్రెస్ లో ఘాటుగా రెచ్చిపోయిన ఈ పంజాబీ బ్యూటీ..
తన ఎద అందాలను ఓ రేంజ్ లో చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతున్న అందాల తార..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోలు..
రకుల్ అందాలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్న నెటిజన్స్..