విటమిన్ సి, ప్రొటీన్, ఫైబర్, వివిధ పోషకాలుంటాయి
శరీరానికి శక్తిని ఇస్తుంది
రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
ఊపిరితిత్తుల వాపును తగ్గిస్తుంది
ఎముకలకు బలాన్ని ఇస్తుంది
కేన్సర్‌ను నిరోధిస్తుంది
రక్తపోటును నియంత్రిస్తుంది
జీర్ణక్రియకు సహాయపడుతుంది
రోగనిరోధక శక్తిని పెంచుతుంది