విటమిన్ ఏ, బీ, సీలతో ఐరన్, మెగ్నీషియం ఉంటాయి
రోగనిరోధక శక్తిని ఇస్తుంది
జ్ఞాపకశక్తి పెంచుతోంది
ఏకాగ్రతను కలిగించే గుణం ఉంటుంది
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు కూడా తినొచ్చు
నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది
గర్భిణీ స్త్రీలకు మంచి పోషకాలను ఇస్తుంది