పచ్చి పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది
అంటు వ్యాధులపై పోరాటానికి సాయపడుతుంది
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
రోగనిరోధకశక్తిని పెంచుతుంది
ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది
పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది
నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది