ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి
రోజూ 10-12 పిస్తాలు తింటే మెదడు చురుగ్గా ఉంటుంది
రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది
గుండె జబ్బులకు దూరంగా ఉంచుతుంది
శరీర బరువు నియంత్రణలో ఉంచుతుంది
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి
కంటి చూపు పదిలంగా ఉంటుంది
మలబద్దకం సమస్య రాకుండా చేస్తుంది