పొటాషియం, ఫైబర్, విటమిన్లు ఉంటాయి
జీర్ణక్రియకు సహాయపడుతుంది
మలబద్ధకం నుంచి ఉపశమనం
అధిక ఆమ్లత్వం నుంచి ఉపశమనం
గుండె ఆరోగ్యానికి మంచిది
అధిక రక్తపోటు నిర్వహణలో సహాయపడుతుంది
కంటికి సంబంధించిన రోగాలు దరిచేరవు
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రావు