కర్బూజలో బీటాకెరోటిన్, విటమిన్ సీ, ఏ ఉంటుంది
కేన్సర్ కణాలను తగ్గిస్తాయి
రోగనిరోధక శక్తి పెంచుతోంది
రక్తంలో ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది
కంటి సంబంధిత సమస్యలు దూరం చేస్తుంది
శరీరంలోని వేడిని తగ్గిస్తుంది
కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది