విటమిన్ ఏ, విటమిన్ సీ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి
జీర్ణక్రియకు సహకరిస్తుంది
జలుబు, దగ్గు, గొంతు మంట తగ్గిస్తుంది
శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది
చర్మాన్ని ఆరోగ్యం ఉంచుతుంది
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
అలెర్జీల నుంచి ఉపశమనం లభిస్తుంది