గోంగూరలో విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ అధికం
కేన్సర్ కణాల పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది
ఎముకలను బలంగా మారుస్తుంది
జుట్టు ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది
హైబీపీని తగ్గిస్తుంది
లివర్ ఆరోగ్యం బాగుంటుంది
చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది
ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగ్గా చేస్తుంది