ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రొటీన్, విటమిన్ బి-6 ఉన్నాయి
మహిళలు ప్రతిరోజూ తింటే రుతుక్రమం సరిగా ఉంటుంది
గర్భధారణ సమయంలో సహజ ప్రసవం అవుతుంది
కాలేయం సమస్యలను దూరం చేస్తుంది
శరీరం కాంతివంగా ఉంటుంది
జ్ఞాపకశక్తి పెరుగుతుంది
రాత్రిపూట తింటే మంచి నిద్ర పడుతుంది
గుండె ఆరోగ్యా్న్ని మెరుగుపరుస్తుంది
నానబెట్టి తింటే జీర్ణక్రయ బాగుంటుంది