రక్తపోటు నియంత్రణలో ఉంటుంది
రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది
కండరాలు ధృడంగా ఉంటాయి
గుండె ఆరోగ్యం బాగుంటుంది
శరీర బరువు తగ్గుతుంది.. కేలరీలు కరిగిపోతాయి
శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి
మానసిక ఆరోగ్యం బాగుంటుంది