విటమిన్ ఏ, సీ, కే, ఐరన్, కాల్షియం ఉంటుంది
బీపీ, డయాబెటిస్ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది
తామర, మొటిమల నియంత్రణకు రక్షణ
గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం
రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది
తేనెతో కలిపి తాగితే ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు నివారణ