మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఖనిజాలుంటాయి
కండరాలు, నరాల పనితీరు బాగుంటుంది
ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
రక్తహీనతను నివారిస్తుంది
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
మానసిక స్థితి మెరుగుపడుతుంది
ఆందోళన, నిరాశ తగ్గిస్తుంది
బరువు తగ్గడానికి సహాయ పడుతుంది
జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది