వివిధ పోషకాలు, విటమిన్లు ఉన్నాయి
క్యారెట్ రసం తాగితే మచ్చలు తగ్గుతాయి
ఊపరితిత్తులు, రొమ్ము, పెద్ద ప్రేగు కేన్సర్ తగ్గడంలో సాయం
రోగనిరోధక శక్తిని పెంచుతోంది
కంటి చూపును మెరుగుపరుస్తుంది
రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
గుండె జబ్బుల నుంచి రక్షణ ఇస్తుంది
చర్మ ఆరోగ్యం బాగుంటుంది