శ్వాసకోశ వ్యాధులు రాకుండా నిరోధిస్తాయి
పొట్టలో ఇన్‌ఫెక్షన్లు దూరం చేస్తాయి
జీర్ణశక్తిని పెంచే ఎంజైమ్‌లను విడుదల చేస్తాయి
గ్యాస్, అజీర్తిలను తగ్గిస్తాయి
రక్తంలో బీపీ, కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలు కంట్రోల్
బరువు అదుపులో ఉంటుంది
కిడ్నీల ఆరోగ్యం మెరుగుపరుస్తుంది
నెలసరి సమయంలో నొప్పులు తగ్గిస్తుంది