విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
కీళ్ల నొప్పులు, వాపులకు ఎంతో మేలు చేస్తుంది
రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది
చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది
కంటికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి
గుండె సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది
రక్తపోటు నియంత్రణలో ఉంటుంది
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది