రెస్వెరాట్రాల్, ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిన్స్ ఆక్సిడెంట్స్ ఉంటాయి
గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది
అధిక రక్తపోటు ప్రమాదాలు తగ్గుతాయి
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
ఎముకల ఆరోగ్యానికి కాపాడతాయి
కొంతమేర కేన్సర్ తగ్గుతుంది
కంటి సంబంధిత ప్రమాదాలు దూరం
బరువును అదుపులో ఉంచుతుంది