ఐరన్, క్యాల్షియం, జింక్, భాస్వరం, కాపర్ పోషకాలుంటాయి
కంటి చూపును మెరుగుపరుస్తుంది
మెదడును చురుగ్గా ఉంచుతుంది
హైపన్ టెన్షన్, డయాబెటిస్, రక్తపోటులను నిరోధిస్తుంది
జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది
కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది
ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది
గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు చాలా మంచిది
కొన్ని రకాల కేన్సర్లను నివారిస్తుంది