మామిడి ఆకులలో బోలెడన్ని పోషకాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు
మామిడి ఆకులతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు
ఊబకాయం, మధుమేహం, మలబద్ధకం, క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షణ
మామిడి ఆకులలో ఉండే మాంగిఫెరిన్ యాంటీ మైక్రో బయల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది
మామిడి ఆకులను వేడి నీటిలో మరిగించి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మంచిది
మామిడాకులను మరిగించిన నీటితో స్నానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది
మామిడి ఆకులలో విటమిన్ ఏ, సి, బి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి