మంచు మోహన్ బాబు ముద్దుల తనయ మంచు లక్ష్మీ గురించి అందరికి తెల్సిందే

నటిగా, నిర్మాతగా ఆమె ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తుంది  

ఇక సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ నిత్యం యాక్టివ్ గా ఉంటుంది 

లక్ష్మీ కుమార్తె నిర్వాణతో ఒక యూట్యూబ్ ఛానెల్ ను కూడా నడుపుతుంది 

ఇక  మంచు లక్ష్మీ అందాల ఆరబోతకు హద్దే లేకుండా పోతుంది 

తల్లిగా ఎంత పద్దతిగా ఉంటుందో.. నటిగా అంతే అందాల ఆరబోత చేస్తూ కనిపిస్తుంది 

నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది 

తాజాగా బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ లో మంచు లక్ష్మీ పెద్ద దుమారమే రేపింది 

అద్దం ముందు వీపందం చూపిస్తూ అదరగొట్టింది 

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి