మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న

నటిగా నిర్మాతగా  మంచు లక్ష్మీ టాలీవుడ్ లో ఫేమస్

సోషల్ మీడియా లో మంచక్కకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు

నిత్యం సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది

తాజాగా మంచు లక్ష్మీ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది

ఇక ఈ ఫోటోలలో కొద్దిగా మంచక్క అందాల ఆరబోత చేసిందని అంటున్నారు అభిమానులు

నడుమందాలను ఆరబోసి ఔరా అనిపించింది.. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి