చీరకట్టులో అందాల ఆరబోత చేస్తున్న మాళవిక శర్మ

ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న కుర్ర హీరోయిన్

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. తన న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూన్న ఈ బ్యూటీ

నేల టికెట్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ

డెబ్యూ సినిమా నేల టికెట్ డిజాస్టర్ కావడం మాళవిక శర్మకి పెద్ద మైనస్

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ హాట్ బ్యూటీ.. 

లేటెస్ట్ ఫోటో షూట్‌లను పంచుకుంటూ నెట్టింట హల్చల్ 

తెలుగులో ప్రభాస్ - మారుతి కాంబోలో వస్తున్న ‘రాజా డీలక్స్’‌లో నటిస్తు్న్న ఈ భామ

హరోం హర సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తళుక్కున మెరిసిన మాళవిక శర్మ