తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మలబార్ బ్యూటీ

తాజాగా రెడ్‌ డ్రెస్‌లో హొయలుపోతూ కుర్రకారు గుండెల్ని పిండేస్తున్న ఈ భామ

హాట్‌ హాట్ స్టిల్‌తో నెటిజన్లను రెచ్చగొడుతున్న మాళవికా మోహనన్

మాస్టర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మాళవిక మోహనన్‌..

ప్రస్తుతం ప్రభాస్‌- మారుతి కాంబోలో వస్తున్న హార్రర్ కామెడీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ

ఈ అమ్మడు అందాలకు నెటిజన్లకు నిద్రపట్టడం లేదు..

మరోవైపు తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ మలబార్ బ్యూటీ

ఇప్పటికే బ్యూటీకి కోలీవుడ్ లో పేట, మాస్టర్ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు

హాట్ సిట్టింగ్ ఫోజులతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసిన మాళవికా మోహనన్