బాలీవుడ్ హాట్ బ్యూటీలో మలైకా అరోరా ఒకరు

మలైకా అరోరా వయస్సు 50.. ఇప్పటికి ఆమె అందాలతో కుర్రకారుకు కునుకు రానివ్వకుండా చేస్తోంది

అందాలు ఆరబోయడంలో మలైకాను మించినవారు లేరు

మలైకా.. ఫిట్ నెస్ నిపుణురాలు.. నిత్యం జిమ్, యోగా చేస్తూ ఉంటుంది

ఇద్దరు పిల్లల తల్లి అయినా మలైకా అందాల ఆరబోత మాత్రం అస్సలు తగ్గలేదు

హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా

అంగాంగ ప్రదర్శన చేస్తూ  షాకుల మీద షాకులిస్తోంది

వయస్సు కేవలం నంబర్ మాత్రమే అంటూ నిరూపించింది

మలైకా హాట్ ఫొటోస్ హాట్ కేకులా మారిపోతున్నాయి. ఫోటో పెట్టడం ఆలస్యం లైక్లు, షేర్ లు  కొట్టి అభిమానులు  ట్రెండింగ్ లో పెడుతున్నారు

ప్రస్తుతం మలైకా తనకన్నా చిన్నవాడైన అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది