మినికాయ్ ఐలాండ్ తెల్లటి ఇసుక బీచ్‌లు మరియు మూడు వందల అడుగుల లైట్ హౌస్‌కి ప్రసిద్ధికి  చెందిన ప్రాంతం.

కద్మత్  ఐలాండ్ ఈ ప్రాంతం నీలి మడుగులుకు  మరియు స్థానిక సముద్ర ఆహారాలకు ప్రసిద్ధి.

మెరైన్ మ్యూజియం సముద్ర సంబంధిత కళాఖండాలను ఇక్కడ చూడవచ్చు

గో బర్డ్ వాచింగ్  పక్షులను చూడటం మరియు స్నార్కెలింగ్ చేయడానికి ఈ ప్రదేశం ప్రక్యత కంచినది. 

బంగారం ఐలాండ్ ఇది బయోలుమినిసెన్స్ దృగ్విషయానికి ప్రసిద్ధి చెందింది.

అమిని బీచ్ వివిధ నీటి క్రీడలు మరియు  వివిధ శిల్పాలను ఈ ప్రదేశం లో ప్రఖ్యాత కాంచినవి. 

ఆంధ్రోట్ ఐలాండ్ ఈ ప్రదేశం లో ప్రముఖ సెయింట్ ఉబైదుల్లా సమాధి మరియు బౌద్ధ శిధిలాలును చూడవచ్చు.