టాలీవుడ్ లో  సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో మహేష్ బాబు

మహేష్ మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు అదే గ్లామర్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు

సినిమా, సినిమాకు తన స్టైల్ లో కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు మహేష్

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీమేక్ ల పర్వం నడుస్తున్న విషయం తెల్సిందే. అయితే రీమేక్ లు ఇష్టపడని ఏకైక హీరో మహేష్ బాబు

టాలీవుడ్ లో ఇప్పటివరకు రీమేక్ లు ముట్టని ఏకైక మొనగాడు మహేష్ బాబు

రీమేక్ లు చేయడం తనకు కంఫర్ట్ ఉండదని, అందుకే రీమేక్ లు చేయనని మహేష్ చెప్పుకొచ్చాడు

ఇప్పటివరకు మహేష్ 28 సినిమాలలో నటించాడు

రీమేక్స్ యే కాదు ఇప్పటివరకు బాలీవుడ్ లో అడుగుపెట్టని హీరో కూడా మహేషే

ముందు ముందు కూడా బాలీవుడ్ లో నటించే అవకాశాలు లేవని తేల్చి చెప్పి షాక్ ఇచ్చాడు మహేష్ బాబు