నా చెలి రోజావే లాంటి సాంగ్స్ వినిపిస్తే కళ్ళముందు కదలాడే ఒకే ఒక్క రూపం మధుబాల

అందం, అభినయం కలబోసిన రూపం. ఒక్క మూవీతో ఇండస్ట్రీని ఏలిన ఈ ముద్దుగుమ్మ.. 

మధుబాల 90వ దశకంలో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా రాణించింది.  1991లో కె బాలచందర్ డైరెక్ట్ చేసిన అళగన్‌తో ఇండస్ట్రీకి పరిచయమైంది.

మణిరత్నం తీసిన రోజా మూవీతో ఊహించని ఇమేజ్ దక్కించుకుంది. క్రేజీ అందంతో ఆడియెన్స్ హృదయాలకు కొల్లగొట్టింది.

సెకండ్ ఇన్సింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్లీ వెండితెరపైకి వచ్చారు. ఇటీవల తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. 

శాకుంతలం, ప్రేమదేశం, ఈగల్ సినిమాల్లో కీ రోల్స్ చేశారు. మంచు విష్ణు హీరోగా చేస్తోన్న కన్నప్పలోనూ కీలక పాత్ర చేశారు. 

ప్రస్తుతం ఆమె మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. లైవ్ లో ఆమెను చూసిన అభిమానులు ఫోటోలు దిగారు.